వివేక్ ఒబేరాయ్ క్యూట్ శ్రీమతి ఆల్వా
వివేక్ ఒబేరాయ్ సతీమణి అల్వా ఒబేరాయ్ తన అందంతో చూసేవారిని కట్టిపడేసింది. 2008 నవంబర్ 26న ముంబై దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారిని స్మరించుకునేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆల్వా భర్తతో కలిసి వచ్చింది. సంపద్రాయ చీర కట్టు.. నిండైన నవ్వుతో చూపరులను ఇట్టే ఆకర్షించింది. జంట ఈడు జోడులా ఉందనుకున్నారు అక్కడకు వచ్చినవారు.